¡Sorpréndeme!

Top 5 Indian Missiles: పాక్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలు | Asianet News Telugu

2025-05-09 1,879 Dailymotion

భారతదేశం తాను కలిగి ఉన్న అత్యాధునిక క్షిపణుల శక్తిని తాజా ఆపరేషన్ సింధూర్ లో మరింత బలంగా ప్రదర్శించింది. బ్రహ్మోస్ నుండి అగ్ని వరకూ భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలిచిన ఈ ఐదు ప్రధాన క్షిపణులు శత్రుదేశాలపై తక్షణ, ఖచ్చితమైన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కొన్ని నిమిషాల్లో శత్రువు స్థావరాలను నేలమట్టం చేయగల సామర్థ్యంతో ఉన్నాయి. పాకిస్తాన్ పనిపట్టే 5 క్షిపణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

#IndianMissiles #BrahMos #AgniV #Pralay #Nirbhay #Shaurya #IndianDefense #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️